Tulobuterol
Tulobuterol గురించి సమాచారం
Tulobuterol ఉపయోగిస్తుంది
Tulobuterolను, ఆస్థమా మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ రుగ్మత (COPD) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Tulobuterol పనిచేస్తుంది
Tulobuterol ఊపిరితిత్తుల మీది ఒత్తిడిని తగ్గించి శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది. ట్యూలాబ్యూటెరాల్ అనేది బ్రాంకోడైలేటర్స్ అనబడే ఔషధాల తరగతికి చెందినది. ఇది శ్వాసనాళికలను పెద్దవిగా చేస్తుంది, తద్వారా శ్వాసక్రియలో ఇబ్బంది నుండి ఉపశమనం అందిస్తుంది, ఫలితంగా ఉబ్బసం మరియు COPDలతో అనుబంధమున్న వ్యాధి లక్షణాలను తొలగిస్తుంది.
Common side effects of Tulobuterol
విరామము లేకపోవటం, నిద్రలేమి
Tulobuterol మెడిసిన్ అందుబాటు కోసం
Tulobuterol నిపుణుల సలహా
- పేర్కొన్న మోతాదు నియమావళి ప్రకారము ట్యూలోబ్యూటెరోల్ ట్రాన్స్డెర్మల్ పాచ్ ను మీ ఛాతీ వీపు లేదా ఎగువ భుజముపై రోజుకి ఒకసారి అంటించండి.
- ట్యూలోబ్యూటెరోల్ ట్రాన్స్డెర్మల్ పాచ్ ను ఉపయోగించే ముందు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా పొడిగా ఉంచండి.
- చర్మం చికాకు నివారించేందుకు ప్యాచ్ ను ప్రతిసారి ఒక కొత్త ప్రదేశంలో ఉపయోగించండి.
- మీరు మధుమేహం, రక్తపోటు (అధిక రక్త పోటు), హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు పెరగడం), అటోపిక్ చర్మశోథ (చర్మ అలెర్జీలు మరియు వాపు) మరియు సక్రమంగా లేని గుండె చప్పుడు మరియు మయోకార్డియల్ అను గుండె పరిస్థితులు( గుండె కండరాల పనితీరు సరిగ్గా లేకపోవటం) వంటి వాటితో బాధపడుతుంటే మీ వైద్యునికి తెలియజేయండి.
- అకస్మాత్తుగా శ్వాసలో ఇబ్బంది (డీస్పీనియా),ఎర్రబారటం, ముఖము మరియు పెదవుల వాపు (ఆంజియోఎడిమా) మరియు చర్మ దద్దులు (ఆర్టికేరియా) వంటివి ఎదుర్కొంటే వెంటనే వైద్య సహాయాన్ని పొందండి.
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యునికి తెలియజేయండి.
- ట్యూలోబ్యూటెరోల్ లేదా దాని పదార్ధాలు సరిపడకపొతే ఉపయోగించవద్దు .
- అడ్రినల్ గ్రంధి లో కణితితో బాధపడుతుంటే తీసుకోవద్దు.
- 6 నెలల కంటే తక్కువ వయసున్న శిశువులకు ఇవ్వరాదు.