Itraconazole ఫంగస్ మీది రక్షణ కవచాన్ని నాశనం చేసి ఫంగస్ ను చంపుతుంది.
ఇట్రాకానాజోల్ ప్రధానంగా శిలీంధ్రాల పెరుగుదలను నివారించడం ద్వారా పనిచేస్తుంది. ఇది శిలీంద్ర కణ త్వచం (ఎర్గోస్టెరాల్) ముఖ్యమైన భాగం సంశ్లేషణ నిరోధిస్తుంది; దీని వలన కణస్ధాయి పారగమ్యత పెరిగి శిలీంద్ర కణాల నుండి కణ లీకేజ్ కి దరి తీసి చివరికి శిలీంద్ర పెరుగుదలని నిరోధిస్తుంది.
Itraconazole యొక్క సాధారణ దుష్ప్రభావాలు
వికారం, డయేరియా, పొట్ట నొప్పి, చర్మం ఎర్రబారడం, లివర్ ఎంజైమ్ పెరగడం