Flupirtine
Flupirtine గురించి సమాచారం
Flupirtine ఉపయోగిస్తుంది
Flupirtineను, మస్కులో- స్కెలిటల్ నొప్పి, తలనొప్పి, నరాల నొప్పి, ఆపరేషన్ తరువాత నొప్పి మరియు బహిష్టు సమయంలో నొప్పి యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Flupirtine పనిచేస్తుంది
Flupirtine మెదడు పనితీరును పాక్షికంగా తగ్గించి గాయాల వల్ల కలిగే నొప్పిని తెలియనీయకుండా చేస్తుంది.
ఫ్లుపిర్టైన్ అనేది అనాల్జెసిక్స్ (పెయిన్ కిల్లర్) పిలవబడే ఔషధాల తరగతికి చెందినది. నొప్పి ద్రుక్పథాలను (పొటాషియం (K+) చానల్స్) సంక్రమింపజేసే శరీరంలోని వివిధ ప్రక్రియలపై ఫ్లుపిర్టైన్ చర్య చూపిస్తుంది. ‘ఎంపికచేసిన న్యూరోనల్ పొటాషియం చానల్ ఒపెనరుగా’ ఫ్లుపిర్టైన్ చర్య చూపిస్తుంది, పొటాషియం చానల్స్‌గా పిలవబడే నరం కణాల ఉపరితలంపై నిర్దిష్ట సూక్ష్మరంధ్రాలను ఇది తెరుస్తుంది, దీనివల్ల మెదడులో అధిక విద్యుత్తు కార్యకలాపాన్ని (కండక్షన్) తగ్గిస్తుంది, ఇది నొప్పి స్థితులు కలగడానికి దోహదపడుతుంది.
Common side effects of Flupirtine
పొత్తికడుపు ఉబ్బరం, దురద, వణుకు
Flupirtine మెడిసిన్ అందుబాటు కోసం
Flupirtine నిపుణుల సలహా
ఫ్లూఫిర్ టైన్ వాడుతున్నప్పుడు రెండు వారాలకు మించి చికిత్సను కొనసాగించరాదు. నిర్ధిష్ఠ నిడివిపై వైద్యుని సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ్లూపిర్ టైన్ తీసుకునే ముందు వైద్యుని సంప్రదించాలి.
- కాలేయ సంభంధిత వ్యాధితో బాధపడుతున్నవారు, మద్యపాన వ్యసనపరులు దీన్ని వాడరాదు.
- గర్భిణులు, గర్భం ధరించాలనుకుంటోన్న మహిళలు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులు.
కాలేయ సంబంధిత సమస్య తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులకు ఈ మందు సిఫార్సు చేసినట్లయితే వారు వెంటనే పిల్లలకు పాలివ్వడం ఆపేయాలి. గర్భిణుల్లో సంరక్షణ ఏర్పాట్లు చేయాలి.