Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Chloroquine ఉపయోగిస్తుంది

Chloroquineను, మలేరియా యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Chloroquine పనిచేస్తుంది

Chloroquine శరీరంలో రోగకారక క్రిముల వృద్దిని నివారిస్తుంది.
క్లోరోక్విన్ అనేది 4-అమైనోక్వినోలైన్ యాంటీమలేరియల్ ఔషధాల తరగతికి చెందినది. ఇది మానవ శరీరంలోని ఎర్ర రక్తకణాల్లోని పరాన్న జీవుల వృద్ధిని నియంత్రిస్తుంది.

Chloroquine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వికారం, పొట్ట నొప్పి
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Chloroquine మెడిసిన్ అందుబాటు కోసం

Chloroquine నిపుణుల సలహా

  • ఈ మందును ఆహారం లేదా పాలుతో కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపదు.
  • ఈ మందు వాడకం వల్ల దృష్టిలోపం తలెత్తుతుంది. ఆలోచనా శక్తిపై ప్రబావం చూపుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • క్లోరోక్విన్ ట్యాబ్లెట్ వల్ల గానీ, అందులోని ఇతర పధార్ధాల వల్లగానీ అలెర్జీకి గురయ్యేవారు దీన్ని వాడరాదు.
  • గర్భిణులు, గర్భం ధరించాలనుకుంటోన్న వారు దీన్ని వాడరాదు.
  • క్లోరోక్విన్ వాడుతున్నప్పుడు రక్తంలో చక్కర శాతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి.
  • ఇసినోఫిలియా, మరియు సిస్టమిక్ సింప్టమ్స్ డిజార్డర్ తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
  • ఇతర మందులు అందుబాటులో లేనప్పుడు దీర్ఘకాలం ఈ మందును వాడరాదు. . 
  • దీర్ఘకాలం పాటూ ఎక్కువ మోతాదులో క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు తీసుకుంటోన్న రోగులు... 3నుంచి6 నెలల వ్యవధిలో కంటి పరీక్ష చేయించుకోవాలి.
  • క్రమంతప్పకుండా రక్త పరీక్షలు చేసుకుంటుండాలి. రక్త సంభంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలి.