Atracurium
Atracurium గురించి సమాచారం
Atracurium ఉపయోగిస్తుంది
Atracuriumను, శస్త్రచికిత్స సమయంలో అస్థిపంజర కండరాల సడలింపు కొరకు ఉపయోగిస్తారు
ఎలా Atracurium పనిచేస్తుంది
బిగదీసుకుపోవాలంటూ కండరాలకు మెదడు పంపే సందేశాలను Atracurium అడ్డుకొని కండరాల నొప్పులు రాకుండా చూస్తుంది.
అట్రాక్యురియమ్ అనేది నాన్‌డిపోలరైజింగ్ (పోటీ) నాడీకండర సంబంధ నిరోధక ఔషధాల తరగతికి చెందింది. ఇది శరీరంలో రసాయన పదార్థం (అసిటికోలిన్) సంకర్షణ చర్య ద్వారా అస్థిపంజర కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.
Common side effects of Atracurium
చర్మం ఎర్రబారడం, పెరిగిన లాలాజలం ఉత్పత్తి, రక్తపోటు పెరగడం
Atracurium మెడిసిన్ అందుబాటు కోసం
Atracurium నిపుణుల సలహా
- అట్రాక్యూరియమ్ తీనుకునే వారు క్రింద పేర్కొన్న పరిస్థితుల్లో వైద్యుని సంప్రదించాలి. మైస్టేనియా గ్రావిస్ (తీవ్రమైన నీరశం, అత్యల్పమైన కండరాలతో కూడిన నాడీ సంభంధిత వ్యాధి), ఈటన్ లాంబర్ట్ సిండ్రోమ్( కండరాల సమస్యతో కూడిన అటో ఇమ్యూన్ డిజార్డర్), ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, కాన్సర్, కండరాల పనితీరుపై ప్రభావం చూపే మందులు పడకపోవడం, ఇటీవల కాలంలో గాయపడినవారు, ఆస్థమా, ఇతర శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు, హృదయ సంబంధిత వ్యాధి, ఫెరిఫరల్ న్యూరోపతి(నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల కాళ్లు చేతులు మొద్దుబారడం) వంటి సమస్యలతో బాధఫడుతున్నవారు.
- గర్భం ధరించాలనుకుంటోన్న వారు, గర్భిణులు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులు వెంటనే వైద్యుని సంప్రదించాలి. .
- మద్యపానం, వాహనాలు నడపడం చేయరాదు.